Telagram Data America: అమెరికా చేతిలో వేలాది మంది టెలిగ్రామ్ డేటా..! 10 h ago
ప్రస్తుత సాంకేతిక యుగంలో డేటా ఎంతో కీలకమైన ఆయుధం. దానిని ప్రైవేట్ సంస్థలు, ఏజెన్సీలు సేకరిస్తున్నాయి. తాజాగా, ప్రసిద్ధ మెసేజింగ్ యాప్ 'టెలిగ్రామ్' మరోసారి చర్చలోకి వచ్చింది. అమెరికా ప్రభుత్వం గతేడాది, 900 రిక్వెస్టులు చేశారు. 2,253 మంది యూజర్ల డేటాను సేకరించినట్లు టెలిగ్రామ్ పారదర్శక నివేదికలో తెలిపింది. మొదటి 9 నెలల్లో 14 రిక్వెస్టులు రావడంతో 108 మంది డేటాను ప్రభుత్వానికి అందజేసినట్లు వెల్లడించింది.